బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ డబ్బింగ్ మూవీ విక్రాంత్ రోణ ఎక్స్ లెంట్ ఫస్ట్ వీక్ ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో అందుకున్న అంచనాలను అన్నీ కూడా మించిపోయి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు సినిమా 7 లక్షల దాకా డ్రాప్ అయ్యి…
మొత్తం మీద 17 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 7వ రోజు 2.69 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ షేర్ 1.42 కోట్ల దాకా సొంతం చేసుకుంది… ఇక తెలుగు రాష్ట్రాలలో సినిమా మొదటి వారానికి గాను సాహ్దించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.50Cr
👉Ceeded: 48L
👉UA: 46L
👉East: 30L
👉West: 21L
👉Guntur: 33L
👉Krishna: 28L
👉Nellore: 15L
AP-TG Total:- 3.71CR(7.35Cr~ Gross)
1.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 2.21 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా నిలిచింది..
ఇక సినిమా మొదటి వారానికి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 51.40Cr
👉Telugu States – 7.35Cr
👉Tamilnadu – 2.55Cr
👉Kerala – 0.80Cr
👉Hindi+ROI – 11.80Cr
👉Overseas – 4.65Cr(Approx)
Total WW collection – 78.55CR(41.57CR Share) Approx
50 కోట్ల వర్త్ బిజినెస్ కి 51 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 9.50 కోట్ల దూరంలో ఉంది.
మొత్తం మీద 95 నుండి 100 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ సాలిడ్ రేటు సొంతం చేసుకోవడంతో బిజినెస్ తక్కువకే జరిగినా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ నే సాధించింది. ఇక రెండో వారం లో హోల్డ్ చూపిస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.