బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని సాలిడ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన విక్రాంత్ రోణ కొత్త సినిమాల జోరు వలన స్లో అయింది.. తెలుగు రాష్ట్రాల్లో 8 వ రోజు తో పోల్చితే 9 వ రోజు 5 లక్షలు డ్రాప్ అయ్యి 5 లక్షల షేర్ ని అందుకుంది ఇక వరల్డ్ వైడ్ 1.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని 9 వ రోజు సొంతం చేసుకుంది.
తెలుగు లో సినిమా 9 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.56Cr
👉Ceeded: 50L
👉UA: 49L
👉East: 31L
👉West: 21L
👉Guntur: 34L
👉Krishna: 30L
👉Nellore: 15L
AP-TG Total:- 3.86CR(7.66Cr~ Gross)
1.5 కోట్ల టార్గెట్ మీద 2.36 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఈ సినిమా..
ఇక సినిమా 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 52.60Cr
👉Telugu States – 7.66Cr
👉Tamilnadu – 2.70Cr
👉Kerala – 0.90Cr
👉Hindi+ROI – 12.65Cr
👉Overseas – 4.70Cr(Approx)
Total WW collection – 81.21CR(43.00CR Share) Approx
మొత్తం మీద సినిమా వర్త్ బిజినెస్ 50 కోట్లు కాగా సినిమా 51 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం ఇంకా 8.00 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.