బాక్స్ ఆఫీస్ దగ్గర చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా సినిమా రీసెంట్ గా వినాయక చవితి కానుకగా రిలీజ్ అవ్వగా పండగ హాలిడే అడ్వాంటేజ్ తో తొలిరోజు కుమ్మేసినా కానీ తర్వాత నుండి మౌత్ టాక్ నెగటివ్ గా ఉండటంతో ఇక సినిమా తేరుకోలేక పోయింది. కానీ ఉన్నంతలో తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ మిగిలిన చోట్ల నిరాశ పరిచింది అని చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బిజినెస్ తెలుగులో తక్కువగానే ఉండటంతో ఉన్నంతలో పర్వాలేదు అనిపించిన ఈ సినిమా 5వ రోజు 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 5.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.10Cr
👉Ceeded: 42L
👉UA: 63L
👉East: 35L
👉West: 34L
👉Guntur: 31L
👉Krishna: 35L
👉Nellore: 18L
AP-TG Total:- 3.68CR(6.25Cr~ Gross)
5 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 1.32 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది.
ఇక సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 29.10Cr
👉Telugu States- 6.25Cr
👉Karnataka- 3.85Cr
👉Kerala – 2.65Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 5.30CR~
Total WW collection – 48.45CR(25.55CR~ Share)
మొత్తం మీద సినిమా 61 కోట్ల షేర్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 35.45 కోట్ల షేర్ ని అందుకోవాలి. ఇక సినిమా ఆ మార్క్ ని అందుకోవడం కష్టమే అని చెప్పాలి.
61 crs అందుకోవాలి అంటే ఇంకా 12.50 కోట్లు చాలు గా…30 కోట్లు అనిపెట్టారెంటి… Upload చేసేటప్పుడు కొంచెం చూసుకోండి dudes 🤦
bro…..61cr share kavali….as of now 25.55cr share vachindi…inka 35.45cr share kavali
Chala intelligent la unnav dude..