Home న్యూస్ లైగర్: 90 కోట్ల టార్గెట్…11 రోజుల్లో వచ్చింది ఇది….ఎపిక్ రికార్డ్!!

లైగర్: 90 కోట్ల టార్గెట్…11 రోజుల్లో వచ్చింది ఇది….ఎపిక్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాగా సినిమా హిట్ వచ్చి ఉంటె సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే రికార్డులను నమోదు చేసి ఉండేది కానీ అట్టర్ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోలేక పోయిన సినిమా రెండో వీకెండ్ ని అతి కష్టం మీద చిల్లర కలెక్షన్స్ తో…

LIGER 5 Days Total World Wide Collections!!

కంప్లీట్ చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా ఇక నిలవడం ఖాయం అయింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల లోపు షేర్ ని అందుకోగా హిందీలో 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

LIGER 3 Days Total World Wide Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 11 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 5.74Cr
👉Ceeded: 1.85Cr
👉UA: 1.77Cr
👉East: 88L
👉West: 55L
👉Guntur: 1.00Cr
👉Krishna: 69L
👉Nellore: 54L
AP-TG Total:- 13.02CR(22.32CR~ Gross)
👉KA+ROI – 1.56Cr
👉Other Languages – 85L
👉North India – 8.80Cr~
👉OS – 3.42Cr
Total World Wide – 27.65CR(59.05CR~ Gross)

LIGER 4 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 90 కోట్ల మమ్మోత్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 62.35 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. టాలీవుడ్ చరిత్రలో మీడియం హీరోల సినిమాల్లో ఎపిక్ లాస్ రికార్డ్ ను ఈ సినిమా నమోదు చేసింది ఇప్పుడు.

LIGER 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here