మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు నార్మల్ వీకెండ్ లో ఎంటర్ అవ్వగా వర్కింగ్ డే నే అవ్వడంతో డ్రాప్స్ కొంచం గట్టిగానే మార్నింగ్ షోలకు సొంతం చేసుకోగా మ్యాట్నీ షోల నుండి సినిమా మెల్లి మెల్లిగా తిరిగి జోరు చూపించడం స్టార్ట్ చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈవినింగ్ షోల టైం కి తిరిగి గ్రోత్ ని చూపించగా మొత్తం మీద సినిమా…
రెండో రోజు తో పోల్చితే మూడో రోజు 30% లోపు డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ రిపోర్ట్స్ అన్ని చోట్లా ఇదే రేంజ్ లో కనుక ఉంటె సినిమా ఈ రోజు 5.5 కోట్ల దాకా కలెక్షన్స్ ని….
షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక 6 కోట్ల దాకా వెళితే సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు కానీ ఆ మార్క్ ని చేరుకుంటుందో లేదో చూడాలి. ఇక ఓవర్సీస్ లో ఈ రోజు జోరు చూపించడం స్టార్ట్ చేసిన సినిమా…
అక్కడ గ్రోత్ చూపించడంతో మొత్తం మీద మూడో రోజు ఇప్పుడు 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా మించిపొతే 8 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది, ఇక టోటల్ 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.