Home న్యూస్ 3వ రోజు ఘోస్ట్ పరిస్థితి మరింత కష్టం!!

3వ రోజు ఘోస్ట్ పరిస్థితి మరింత కష్టం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరా అనుకున్న రేంజ్ లో కిక్ ఇవ్వలేదు, పోటి వలన గాడ్ ఫాదర్ కి అనుకున్న రేంజ్ రిలీజ్ దక్కలేదు, మరో పక్క పోటి లో ఉన్న సినిమాలు డీసెంట్ టాక్ ని తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ అయితే చూపించడం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక…

The Ghost 1st Day Collections!

కంప్లీట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని మరింత కష్టతరం చేసుకుంది ఇప్పుడు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి. మొత్తం మీద 2వ రోజు తో పోల్చితే మూడో రోజు…

The Ghost 2 Days Collections!

ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఈ డ్రాప్స్ తో సినిమా ఇప్పుడు మూడో రోజు 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తుంది. ఇది నిజంగా భారీ డ్రాప్ అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం లేనట్టే అని చెప్పాలి. ఏదైనా అద్బుతం జరిగితే నష్టాలు కవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కానీ సినిమా హోల్డ్ చూస్తుంటే అది కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు మరి సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here