కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజు ఆల్ మోస్ట్ 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా తమిళ్ లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించింది.
సినిమా మొత్తం మీద తెలుగు లో 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 3.12Cr
👉Ceeded – 94L
👉Andhra – 3.49Cr
Total AP TG – 7.55CR(14.80Cr~ Gross)
5.5 కోట్ల టార్గెట్ మీద 2.05 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఈ సినిమా…
ఇక సర్దార్ సినిమా 17 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 46.45Cr
👉Telugu States- 14.80Cr
👉Karnataka- 3.60Cr
👉Kerala – 1.55Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 20.15CR~(est)
Total WW Collections – 87.85CR(44.85Cr~ Share)
సర్దార్ సినిమా మొత్తం మీద 40.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా మొత్తం మీద సినిమా 41.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 17 రోజుల తర్వాత 3.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.