Home న్యూస్ కాంతార 23 డేస్ తెలుగు కలెక్షన్స్….హిస్టారికల్ ఎపిక్ బ్లాక్ బస్టర్!!

కాంతార 23 డేస్ తెలుగు కలెక్షన్స్….హిస్టారికల్ ఎపిక్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కాంతార సినిమా మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా మూడో వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. కాగా సినిమా 23వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కొత్త సినిమాలను కూడా డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోయింది సినిమా… 23వ రోజులో ఉన్నా కూడా కొత్త సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని…

Kantara Telugu 20 Days Collections!!

సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా 23వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది కాంతార సినిమా… ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర….

Kantara Telugu 23 Days Collections!!

23 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.01Cr
👉Ceeded: 2.97Cr
👉UA: 3.35Cr
👉East: 1.94Cr
👉West: 1.22Cr
👉Guntur: 1.60Cr
👉Krishna: 1.56Cr
👉Nellore: 91L
AP-TG Total:- 25.56CR(46.20CR~ Gross)

Kantara Telugu 3 Weeks (21 Days) Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 23 రోజులు పూర్తీ అయ్యే టైం కి మొత్తం మీద 23.26 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించే లాభాలతో ఇప్పటికీ జోరు చూపిస్తూ దూసుకు పోతుంది.

Kantara Telugu 22 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here