కింగ్ నాగార్జున సోలో హీరోగా రీసెంట్ టైం లో అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు, సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత అలాంటి మూవీ పడలేదు, ఆ సినిమా సీక్వెల్ బంగార్రాజు హిట్ అయినా కానీ ఆ క్రెడిట్ నాగార్జున మరియు నాగ చైతన్య ఇద్దరికీ వెళుతుంది. ఇక సోలో హీరోగా నాగార్జున చేసిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ మూవీ దసరా కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి…
మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోగా సినిమా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకునే దిశగా అడుగులు వేయగా టోటల్ రన్ లో సినిమా భారీ నష్టాలను సొంతం చేసుకుని నిరాశ పరిచింది… సినిమా ఓవరాల్ గా 21.15 కోట్ల బిజినెస్ ను అందుకోగా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…
బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.84Cr
👉Ceeded: 67L
👉UA: 92L
👉East: 39L
👉West: 22L
👉Guntur: 43L
👉Krishna: 44L
👉Nellore: 24L
AP-TG Total:- 5.15CR(9.25CR~ Gross)
👉KA+ROI – 37L
👉OS – 63L
Total World Wide – 6.15CR(11.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 15.85 కోట్ల నష్టపోయిన సినిమా ఏకంగా ట్రిపుల్ డిసాస్టర్ గా నిలిచింది సినిమా… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది…