బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా సినిమా మొదటి వారాన్ని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టింది సినిమా… సినిమా ఫస్ట్ వీక్ రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసి 25 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపిన సినిమా…
ఇప్పుడు రెండో వారం మొదటి రోజు అయిన 8వ రోజులో అడుగు పెట్టిన సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ షోల టైం నుండి కొద్ది వరకు…
గ్రోత్ ని చూపించిన సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.4 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు….
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకొంచం కలెక్షన్స్ ని ఎక్కువగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా 8వ రోజు కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ ఉండగా ఇక 8 రోజల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.