రెండు వారాలను సూపర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ 15వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని గ్రోత్ ని దక్కించుకుంది. ఇక మూడో వీకెండ్ లో శనివారంలో అడుగు పెట్టిన సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఇప్పుడు మంచి జోరుని చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. థియేటర్స్ సంఖ్య….
కొంచం తగ్గినా కానీ సినిమా అన్ని చోట్లా ఓవరాల్ గా 15వ రోజు తో పోల్చితే 20% రేంజ్ లో గ్రోత్ ని చూపించిన సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 75 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 16వ రోజున 90 లక్షల నుండి 1 కోటి లోపు షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కోటికి పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఆ మార్క్ ని అధిగమిస్తే సినిమా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా టోటల్ గా 16 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.