మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో యావరేజ్ రేంజ్ రివ్యూలతోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని భారీ లాభాలను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 13 రోజులు పూర్తీ అయ్యే టైంకి మొత్తం మీద 160 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 204 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజున రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపించడమే కాదు గ్రోత్ ని కూడా సొంతం చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 2 కోట్ల నుండి…
2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 2.6 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 162 కోట్లకు పైగా గ్రాస్ ను…
అందుకో బోతుండగా వరల్డ్ వైడ్ గా 207 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతుంది. ఇక ఈ రోజు పెండింగ్ లో ఉన్న కొన్ని ఏరియాల GST రిటర్న్స్ యాడ్ అవుతాయి కాబట్టి టోటల్ 2 వారాల కలెక్షన్స్ లెక్క 210 కోట్ల కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.