Home న్యూస్ విజయ్ 5 డేస్, బాలయ్య 8 డేస్….చిరు ఏకంగా 12 రోజుల ఊచకోత!!

విజయ్ 5 డేస్, బాలయ్య 8 డేస్….చిరు ఏకంగా 12 రోజుల ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యే టైంకి వచ్చేసింది. అన్ని సినిమాలు కూడా స్లో డౌన్ అవ్వగా వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ మిగిలిన సినిమాల కన్నా బెటర్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది. ఇక ఈ సినిమాలు అన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకున్నవి ఒకసారి గమనిస్తే…

Waltair Veerayya 11 Days Total Collections!

విజయ్ నటించిన వారసుడు మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 5 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని తెలుగులో విజయ్ కి బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ…

Varisu 13 Days Total WW Collections!

నటించిన వీర సింహా రెడ్డి సినిమా 8 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా 9,10 రోజుల్లో కొన్ని లక్షల మార్జిన్ తో మిస్ చేసుకుంది. ఓవరాల్ గా 8 రోజుల పాటు జోరు చూపించగా ఇక సంక్రాంతి విన్నర్ అయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా…

Veera Simha Reddy 12 Days WW Collections!!

అన్ని సినిమాలను మించిన జోరు చూపించి నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని 13 వ రోజున బ్రేక్ పడింది. ఓవరాల్ గా మెగాస్టార్ కి మెగా కంబ్యాక్ తో పాటు ఉన్నంతలో సాలిడ్ లాంగ్ రన్ ని సొంతం అయ్యేలా చేసింది వాల్తేరు వీరయ్య సినిమా…

Waltair Veerayya 12 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here