బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ ఇప్పుడు పరుగును పూర్తీ చేసుకుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఓవరాల్ గా ఉన్నంతలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి….బాలకృష్ణ కి మిగిలిన ఏరియాలతో పోల్చితే నైజాం ఏరియాలో వీక్ మార్కెట్ ఉండేది…
ఇది ఆల్ మోస్ట్ అఖండ ముందు వరకు కొనసాగగా అఖండ రిలీజ్ తర్వాత ఇక్కడ బాలయ్య మార్కెట్ భారీగా పెరిగి పోగా ఇప్పుడు వీర సింహా రెడ్డి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి ఇక్కడ బ్రేక్ ఈవెన్ ని అందుకోగా అఖండని మాత్రం దాటలేదు…
ఇక వీర సింహా రెడ్డి సినిమా హైదరాబాదులో RTC X రోడ్ లో కోటి గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా బాలయ్య కెరీర్ లో బాక్ టు బాక్ అఖండ తర్వాత వీర సింహా రెడ్డి రెండో 1 కోటి గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి…
నైజాం ఏరియా బాలయ్య కి వీక్ ఏరియా అని అఖండ ముందు వరకు టాక్ ఉన్నా ఇప్పుడు బాక్ టు బాక్ మూవీస్ తో సంచలన కలెక్షన్స్ ని RTC X రోడ్ లో కోటి గ్రాస్ మార్క్ ని ని అందుకుని సంచలనం సృష్టించడం విశేషం, ఇక బాలయ్య అప్ కమింగ్ మూవీస్ ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.