ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకోగా సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా మరోసారి మంచి హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి మంచి కలెక్షన్స్ ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 18వ రోజు 39 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది.
ఇక సినిమా టోటల్ గా 18 రోజుల్లో సాధించిన తెలుగు వర్షన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.68Cr
👉Ceeded: 2.71Cr
👉UA: 2.75Cr
👉East: 1.74Cr
👉West: 79L
👉Guntur: 1.43Cr
👉Krishna: 1.27Cr
👉Nellore: 70L
AP-TG Total:- 19.07CR(35.77CR~ Gross)
👉KA+OS – 1.36Cr
Total WW Collections – 20.43CR(38.75CR~ Gross)
ఇక సినిమా మొత్తం మీద 18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 36.45Cr
👉Telugu States – 35.77Cr
👉Karnataka – 7.75Cr
👉Kerala – 1.11Cr
👉ROI – 1.13Cr
👉Overseas – 23.40CR~
Total WW Collections – 105.61CR(54.91CR~ Share)
ఇక సినిమా 105 కోట్ల గ్రాస్ మార్క్ ని 18 రోజుల్లో అందుకోగా…
సినిమా వరల్డ్ వైడ్ గా 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 18.91 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు వర్షన్ 6.7 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 13.73 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది… ఇక మిగిలిన రన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.