Home న్యూస్ ఆ సినిమాలాగే సినిమా తీసి….ఆ సినిమాతో కంపేర్ చేయొద్దు అంటే ఎలా!!

ఆ సినిమాలాగే సినిమా తీసి….ఆ సినిమాతో కంపేర్ చేయొద్దు అంటే ఎలా!!

0

సినిమాలను పోలిన సినిమాలు రావడం అన్నది కామన్ గానే జరుగుతూ ఉంటుంది…. కథలు వేరు అయినా… టేకింగ్ కానీ విజువల్స్ కానీ ఒకేలా ఉన్నా, పోలికలు కనిపించినా ఆ సినిమాను చూసి ఈ సినిమాను తీశారు అంటూ కామెంట్స్ చేయడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీ నుండి వస్తున్న కొత్త సినిమా కబ్జా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున ఈ నెల 17న రిలీజ్ కి…

సిద్ధం అవుతూ ఉంది… కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ చాలా వరకు సినిమా ట్రైలర్ కట్ యాసిటీస్ గా కేజిఎఫ్ సిరీస్ లో మాదిరిగానే ఉందని, విజువల్స్, కమెరా వర్క్…

బ్యాగ్రౌండ్ స్కోర్ అలాగే సినిమాలో మదర్ సెంటి మెంట్ ఇవన్నీ కూడా కేజిఎఫ్ మాదిరిగానే ఉండటంతో ఈ సినిమా కేజిఎఫ్ సిరీస్ లో ఒక భాగం అనుకుంటూ ఉండగా ఈ కంపారిజన్లు ఇప్పుడు సినిమా యూనిట్ వరకు వెళ్ళగా హీరో ఉపేంద్ర దీని పై స్పందిస్తూ ఈ సినిమా కథ పాయింట్…

1945 బ్రిటిష్ రాజ్ నేపథ్యంలో సాగుతుంది. ఆంగ్లేయుల దుర్మార్గాన్ని ఎదిరించి హీరో ఎలా ఒక గ్యాంగ్ స్టర్ అయ్యాడు అన్నది స్టొరీ అంటూ చెప్పుకురాగా కేజిఎఫ్ తో ఈ సినిమాను పోల్చి చూడొద్దు అంటూ చెప్పుకొచ్చారు… కానీ కేజిఎఫ్ మాదిరిగానే సినిమా టేకింగ్ ఉండటం వలెనే కదా కబ్జాను కేజిఎఫ్ తో కంపేర్ చేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here