బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ 25 రోజులను దిగ్విజయంగా పూర్తీ చేసుకుంది ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాలలో ఊహకందని లాభాలను దక్కించుకోగా తమిళ్ లో కూడా స్లో అండ్ స్టడీ గానే రన్ అయ్యి ఎట్టకేలకు అక్కడ కూడా లాభాలను సొంతం చేసుకుంది. సినిమా 25వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…దాంతో సినిమా టోటల్ గా…
25 రోజుల్లో తెలుగు వర్షన్ సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.76Cr
👉Ceeded: 3.09Cr
👉UA: 3.26Cr
👉East: 2.00Cr
👉West: 90L
👉Guntur: 1.60Cr
👉Krishna: 1.46Cr
👉Nellore: 79L
AP-TG Total:- 21.86CR(41.05CR~ Gross)
👉KA+OS – 1.40Cr
Total WW Collections – 23.26CR(44.20CR~ Gross)
ఇక సినిమా మొత్తం మీద 25 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 40.50Cr
👉Telugu States – 41.05Cr
👉Karnataka – 8.00Cr
👉Kerala – 1.16Cr
👉ROI – 1.22Cr
👉Overseas – 24.55CR~
Total WW Collections – 116.48CR(60.66CR~ Share)
ఇదీ సినిమా 25 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క..
ఓవరాల్ గా సినిమా తెలుగు వర్షన్ 6.7 కోట్ల టార్గెట్ మీద 16.56 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 24.66 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.