ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోతుంది. సినిమా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ నిరాశ పరచగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో అయినా హోల్డ్ చేసింది అని చెప్పడానికి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మూడో రోజు ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే ఓపెన్ అయినా కూడా కొన్ని చోట్ల డ్రాప్స్ కూడా ఉండగా…
మొత్తం మీద 10-15% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా ఇప్పుడు మూడో రోజు అటూ ఇటూగా సినిమా 65 లక్షల రేంజ్ నుండి 70 లక్షల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యం అని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరో 20 లక్షల దాకా అధికంగా వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా మూడో రోజు టార్గెట్ కి దరిదాపుల్లోకి కూడా వెళ్ళే అవకాశం లేదనే చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా టోటల్ గా వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.