బాక్స్ ఆఫీస్ దగ్గర బిచ్చగాడు2 సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో కొత్త సినిమాల వలన కొంచం స్లో అయినా కూడా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు మరోసారి షేర్ ని రాబట్టింది. సినిమా 8వ రోజు 15 లక్షల షేర్ ని…
సొంతం చేసుకోగా మొత్తం మీద 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.49Cr
👉Ceeded: 1.23Cr
👉UA: 1.19Cr
👉East: 63L
👉West: 45L
👉Guntur: 64L
👉Krishna: 59L
👉Nellore: 38L
AP-TG Total:- 7.60CR(13.40Cr~ Gross)
సినిమా మొత్తం మీద 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.10 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది.
ఇక సినిమా మొత్తం మీద 8 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Telugu States- 13.40Cr
👉Tamilnadu – 12.35Cr
👉KA+ ROI – 1.10Cr
👉Overseas – 1.07CR~
Total WW collection – 27.92CR(13.77CR~ Share)
ఇదీ మొత్తం మీద బిచ్చాగాడు2 సినిమా టోటల్ గా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క..
తెలుగు లో ఆల్ రెడీ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా తమిళ్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ కి ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 2.23 కోట్ల షేర్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.