బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో అడుగు పెట్టిన బిచ్చగాడు2 సినిమా మళ్ళీ జోరు చూపించడం స్టార్ట్ చేయగా సినిమా కొత్త సినిమాల నుండి పోటి ఉన్నప్పటికీ కూడా మంచి జోరునే చూపిస్తూ తెలుగు రాష్ట్రాలలో లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతుంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజున 8వ రోజుతో పోల్చితే 8 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించి….
23 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా 9 రోజుల్లో తెలుగు వర్షన్ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.62Cr
👉Ceeded: 1.25Cr
👉UA: 1.21Cr
👉East: 65L
👉West: 46L
👉Guntur: 65L
👉Krishna: 60L
👉Nellore: 39L
AP-TG Total:- 7.83CR(13.85Cr~ Gross)
సినిమా మొత్తం మీద తెలుగు వర్షన్ 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.33 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా సినిమా 9వ రోజు వరల్డ్ వైడ్ గా 1.18 కోట్ల గ్రాస్ ను అందుకోగా 9 రోజుల కలెక్షన్స్ 29 కోట్ల గ్రాస్ ను అందుకోగా సినిమా టోటల్ గా 9 రోజుల్లో..
సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Telugu States- 13.85Cr
👉Tamilnadu – 13.00Cr
👉KA+ ROI – 1.15Cr
👉Overseas – 1.10CR~
Total WW collection – 29.10CR(14.37CR~ Share)
మొత్తం మీద సినిమా 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 1.63 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.