బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) నటించిన లేటెస్ట్ మూవీ రంగబలి(Rangabali) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి రొటీన్ ఎంటర్ టైనర్ అన్న టాక్ తో మొదటి వారంలో యావరేజ్ అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చాలా దూరం ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉండగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమాకి కొత్త సినిమాల నుండి తీవ్ర పోటి ఉండటంతో థియేటర్స్ ని చాలా కోల్పోయి మొత్తం మీద రెండో వారాన్ని ఇప్పుడు..
అటూ ఇటూగా 130 థియేటర్స్ లో కొనసాగిస్తుంది. ఇక సినిమా 7వ రోజు 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజు ఉన్నంతలో 8 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. వరల్డ్ వైడ్ గా 9 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్….
8 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
Rangabali 8 Days Box Office Collections report
👉Nizam: 1.09Cr
👉Ceeded: 32L
👉UA: 42L
👉East: 28L
👉West: 18L
👉Guntur: 24L
👉Krishna: 27L
👉Nellore: 14L
AP-TG Total:- 2.93CR(5.80Cr~ Gross)
👉KA+ROI+OS – 63L~
Total WW Collections – 3.56CR(7.35CR~ Gross)
మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఆల్ మోస్ట్ 6.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా…