Home న్యూస్ అక్షరాలా 27 కోట్లు….టోటల్ టాలీవుడ్ కి షాక్!

అక్షరాలా 27 కోట్లు….టోటల్ టాలీవుడ్ కి షాక్!

0

చిన్న సినిమా అయినా పెద్దగా స్టార్ కాస్ట్ కూడా లేకున్నా కానీ పాజిటివ్ టాక్ అండ్ యూత్ ని అట్రాక్ట్ చేస్తే కలెక్షన్స్ సాలిడ్ గా వస్తాయని రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన బేబి(Baby Movie) నిరూపించి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ అఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది.

సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 16.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో…

Baby Movie 4 Days Box Office Gross Collections Update
నైజాంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించగా ఆంధ్రలో వర్కింగ్ డే నే అయినా కూడా సినిమా హోల్డ్ అమోఘం అనే చెప్పాలి. దాంతో తెలుగు రాష్ట్రాల నుండి 4వ రోజు ఇప్పుడు 4.6 కోట్ల నుండి 5 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా డ్రాస్టిక్ చేంజ్ ఉంటే తప్పితే కలెక్షన్స్ ఇదే విధంగా ఉండొచ్చు. ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్…

21 కోట్ల మార్క్ ని దాటేయబోతుండగా వరల్డ్ వైడ్ గా 27 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. వర్కింగ్ డే లో ఇలాంటి హోల్డ్ ని ఓ చిన్న సినిమా సొంతం చేసుకోవడం చూసి టోటల్ టాలీవుడ్ కూడా శాకవుతున్నారు అనే చెప్పాలి. ఇక టోటల్ గా 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here