రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఊరమాస్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న బేబి(Baby Movie) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత రిమార్కబుల్ హోల్డ్ ని చూపిస్తూ ప్రతీ రోజూ లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును కొనసాగిస్తున్న సినిమా భారీగా…
లాభాలను పెంచుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అయినా కొత్త సినిమా రిలీజ్ అయినా కూడా సూపర్బ్ హోల్డ్ ని మరోసారి చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం.
ఓవరాల్ గా మిగిలిన వర్కింగ్ డేస్ లో 20% రేంజ్ లోనే డ్రాప్ అయిన సినిమా ఈ రోజు హెవీ వర్షాలు, కొత్త సినిమా పోటి వలన 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. అయినా కానీ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మరోసారి అంచనాలను…
మించే అవకాశం ఉండగా డ్రాప్స్ అండ్ ప్రజెంట్ ను బట్టి సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.6 కోట్ల రేంజ్ నుండి 1.8 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 2.1 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల దాకా షేర్ ని…
అందుకోగా మొత్తం మీద ప్రీవియస్ డేస్ లో లాగా అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓ చిన్న ఈ రేంజ్ లో హోల్డ్ ని చూపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి జోరుని చూపించడం ఎపిక్ రన్ అనే చెప్పాలి. ఇక టోటల్ గా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.