రిలీజ్ రోజు నుండి ఊచకోత కోసే కలెక్షన్స్ తో యూత్ ఆడియన్స్ తో థియేటర్స్ దద్దరిల్లేలా ఆక్యుపెన్సీతో దూసుకు పోతున్న బేబి మూవీ(Baby Movie) రెండో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయినా కూడా…
ఊచకోతని కొనసాగిస్తూ ఉండగా సినిమా ఇప్పుడు 11వ రోజు సాధించిన షేర్ తో ఓవరాల్ గా బేబి మూవీ ఏకంగా 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది. మొత్తం మీద 10 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన బేబి మూవీ మొత్తం మీద…
8 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజులు పూర్తీ అయ్యే టైంకి 23.71 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద అందుకోగా 11వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు 25 కోట్లకు పైగా ప్రాఫిట్ మార్క్ ని అందుకుంది…
టాలీవుడ్ లో 10 కోట్ల కి అటూ ఇటూగా బడ్జెట్ తో తెరకెక్కి తక్కువ బిజినెస్ నే అందుకున్న మూవీస్ లో ఈ రేంజ్ లో లాభాలను అందుకున్న సినిమాగా బేబి మూవీ కొత్త చరిత్రను సృష్టించింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఇదే ఊపులో లాంగ్ రన్ లో కూడా పరుగును స్ట్రాంగ్ గా…
హోల్డ్ చేస్తూ కొనసాగించే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో సినిమా బాక్స్ ఆఫీస్ లాభాలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మరి టోటల్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో ప్రాఫిట్స్ ను అందుకుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో గెస్ చేయండి…
100cr gross pakka
100 crores club la join avvadam pakka