బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా బేబి మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ రెండు వారాలను పూర్తీ చేసుకోగా మూడో వారంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్రో మూవీ(BRO The Avatar) సినిమాతో పోటిని కూడా తట్టుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని…
మూడో వీకెండ్ లో కూడా చూపించిన సినిమా 17వ రోజు సండే అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ గ్రోత్ ని చూపించింది. వరల్డ్ వైడ్ గా ఏకంగా 2.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 17వ రోజు 71 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 17 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
Baby The Movie 17 Days World Wide Collections
👉Nizam: 14.60Cr
👉Ceeded: 5.19Cr
👉UA: 5.56Cr
👉East: 2.43Cr
👉West: 1.41Cr
👉Guntur: 1.84Cr
👉Krishna: 1.95Cr
👉Nellore: 1.09Cr
AP-TG Total:- 34.07CR(61.80Cr~ Gross)
👉Ka-ROI – 2.40Cr(Updated)
👉OS – 2.55Cr
Total WW Collections – 39.02CR(73.25CR~ Gross)
మొత్తం మీద సినిమా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 31.02 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం.