మూడో వారంలో వర్కింగ్ డేస్ లో కూడా రిమార్కబుల్ హోల్డ్ తో దూసుకు పోతున్న బేబి మూవీ(Baby Movie) అన్ని చోట్లా కూడా ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపుతూ దూసుకు పోతూనే ఉండగా ఈ వారం లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బ్రో మూవీ(Bro Movie) ని సైతం తట్టుకుని….
వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ రచ్చ చేస్తూ ఉండటం విశేషం. సినిమా 19వ రోజు తో పోల్చితే 20వ రోజు కేవలం 4 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊరమాస్ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 లక్షల షేర్ ని 75 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. దాంతో ఇప్పుడు టోటల్ గా 20 రోజులు పూర్తీ అయ్యే టైంకి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Baby The Movie 20 Days World Wide Collections
👉Nizam: 15.08Cr
👉Ceeded: 5.39Cr
👉UA: 5.68Cr
👉East: 2.50Cr
👉West: 1.44Cr
👉Guntur: 1.92Cr
👉Krishna: 2.02Cr
👉Nellore: 1.12Cr
AP-TG Total:- 35.15CR(63.55Cr~ Gross)
👉Ka-ROI – 2.65Cr
👉OS – 2.58Cr
Total WW Collections – 40.38CR(75.75CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 32.38 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమాకి.