బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో కి ఎంటర్ అయ్యి రెండో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా సినిమా 12వ రోజు మరోసారి భారీగా డ్రాప్ అవ్వగా….
13వ రోజు బాక్స్ ఆఫీస్ మరోసారి వర్కింగ్ డే లో సినిమా బిజినెస్ మాన్ రీ రిలీజ్ వలన మరింతగా డ్రాప్ అయింది. ఆల్ మోస్ట్ 8 లక్షలు డ్రాప్ అయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు….
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ 45 లక్షల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ గా 13 రోజులు పూర్తి అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
BRO The Avatar 12 Days WW Collections Report
👉Nizam: 20.85Cr(inc GST)
👉Ceeded: 6.92Cr
👉UA: 6.91Cr(inc GST)
👉East: 4.85Cr(inc GST)
👉West: 4.38Cr(inc GST)
👉Guntur: 4.53Cr(inc GST)
👉Krishna: 3.50Cr(inc GST)
👉Nellore: 1.77Cr(inc GST)
AP-TG Total:- 53.71CR(84.90CR~ Gross)
👉KA+ROI: 6.22Cr
👉OS: 7.25Cr
Total World Wide: 67.18CR(112.85CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 31.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కొత్త సినిమాల వలన సినిమా బ్రో మూవీ ఇక రన్ ని చాలా లిమిటెడ్ గా కొనసాగించే అవకాశం ఉంది.