బాక్స్ ఆఫీస్ దగ్గర లేటెస్ట్ గా రిలీజ్ అయిన కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన కొత్త సినిమా జైలర్(Jailer) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా సినిమా తెలుగు రాష్ట్రాలలో కంటిన్యూగా 12 రోజుల పాటు నాన్ స్టాప్ గా….
కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. దాంతో ఈ ఇయర్ డబ్బింగ్ మూవీస్ లో ఎక్కువ రోజులు ఇలా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న రికార్డ్ హోల్డర్ గా జైలర్ నిలవగా ఈ ఇయర్ ఓవరాల్ గా ఎక్కువ రోజులు నాన్ స్టాప్ గా కోటికి…
తగ్గకుండా షేర్ ని అందుకున్న రికార్డ్ మీద ఏకంగా 3 సినిమాలు టై అవ్వడం విశేషం..మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన వాల్తేరు వీరయ్య చిన్న సినిమా బేబిలతో పాటు జైలర్ మూవీ 12 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంది..
ఒకసారి ఈ ఇయర్ ఎక్కువ రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
AP TG 1cr Plus Continuous Share Movies 2023
👉#WaltairVeerayya – 12 Days
👉#BabyTheMovie- 12 Days
👉#Jailer(DUB)- 12 Days*****
👉#VIRUPAKSHA – 11 Days
👉#VeeraSimhaReddy – 8 Days
👉#DASARA – 8 Days
👉#AdiPurush – 6 DAYS
👉#BROTheAvatar – 6 DAYS
👉#Vaarasudu(Dub) – 5 Days
👉#DasKaDhamki – 5 Days
కేవలం నాలుగు సినిమాలు మాత్రమే 10 రోజుల మార్క్ ని అందుకోగా మిగిలిన సినిమాలు పర్వాలేదు అనిపించాయి. ఇయర్ ఎండ్ టైంకి ఇంకా ఎన్ని సినిమాలు ఈ లిస్టులో చోటుని దక్కించుకుంతాయో అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారిందని చెప్పాలి.
Bola bolthakottindi ee year last lo unde cinema one of the worst cinema collections …….buildup babayilu 2.5 star icchinaru 2.5star rating thaginatluga collection levu ….2.75 jailer ki icchavu donganakodaka