Home న్యూస్ ఎపిక్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న ఆదిపురుష్….క్రెడిట్ ఈయనకే!

ఎపిక్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న ఆదిపురుష్….క్రెడిట్ ఈయనకే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) సెన్సేషనల్ వీకెండ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం లెక్కలన్నీ మారిపోయి సినిమా మీద సోషల్ మీడియాలో వచ్చిన ఎక్స్ ట్రీం ట్రోల్స్ వలన…

సినిమా ఏమాత్రం తేరుకోవడం లేదు. సినిమా కి మొదటి రోజే కొంచం మిక్సుడ్ టాక్ వచ్చినా కూడా వీకెండ్ వరకు ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడలేదు. ఆదివారం రోజున సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో…

Adipurush 3 Days Total World Wide Collections!

కంప్లీట్ గా డౌన్ అయిపొయింది. దీనికి పూర్తీ క్రెడిట్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ కే వెళుతుంది అని చెప్పాలి. 3 రోజుల్లో 300 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకున్న ఆదిపురుష్ రేంజ్ మూవీని ఈ డైరెక్టర్ తెరకెక్కించిన విధానం, సినిమాలో తను చేసిన అనేక మిస్టేక్స్…

రాముడి సినిమా అవ్వడంతో అంతగా హైలెట్ అవ్వదు అనుకున్నారో ఏమో కానీ, చిన్నప్పటి నుండి మనం విన్నా చూసిన రామాయణాన్ని ఓం రౌత్ మలచిన తీరుని మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అస్సలు జీర్ణించుకోలేక పోయారు. దాంతో సినిమా మీద రీసెంట్ టైంలో…

ఏ సినిమాకి రాని ట్రోల్స్ అండ్ విమర్శలు వస్తున్నాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న మీద మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే ఇప్పుడు లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించే అవకాశం ఉన్న సినిమా ఇలాంటి పరిస్థితిని అయితే సొంతం చేసుకుని ఉండేది అయితే కాదని చెప్పాలి.

Adipurush 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here