Home న్యూస్ సాహో 2.11, ఆదిపురుష్ 2.13, సైరా 2.10….ఈ టాక్ తో ఇది మాస్ రచ్చే!!

సాహో 2.11, ఆదిపురుష్ 2.13, సైరా 2.10….ఈ టాక్ తో ఇది మాస్ రచ్చే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో ట్రోల్స్ ని ఫేస్ చేసిందో అందరికీ తెలిసిందే… సినిమా వర్కింగ్ డేస్ లో ఊహకందని రేంజ్ లో డ్రాప్ అయింది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఎట్టకేలకు 10వ రోజు సండే అడ్వాంటేజ్ తో కొంచం బెటర్ గా కలెక్షన్స్ ని సాధించి జోరు చూపించింది సినిమా… ప్రభాస్ నటించిన బిగ్ పాన్ ఇండియా మూవీ సాహో(SAAHO) మూవీ 10వ రోజు కలెక్షన్స్ కన్నా ఇప్పుడు ఎక్స్ ట్రీం ట్రోల్స్ ని ఫేస్ చేసిన ఆదిపురుష్ సినిమా…

10వ రోజు బెటర్ కలెక్షన్స్ ని సాధించింది. అదే టైంలో చిరంజీవి(Megastar Chiranjeevi) సైరా నరసింహా రెడ్డి 10వ రోజు 2.10 కోట్లు వసూల్ చేయగా ఇప్పుడు ఆదిపురుష్ కలెక్షన్స్ ఈ సినిమా కన్నా ఎక్కువ వచ్చాయి. ఇదే టైంలో ఆదిపురుష్ బడ్జెట్ తో పోల్చితే చాలా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన కొన్ని సినిమాల డే 10 కలెక్షన్స్ కన్నా తక్కువ వసూల్ చేసింది.

ఒకసారి టాలీవుడ్ 10 వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే… 
👉#RRRmovie – 16.10CR
👉#Baahubali2 -8.55Cr
👉#WaltairVeerayya- 6.66CR
👉#Baahubali- 5.45Cr
👉#DHAMAKA – 4.20CR
👉#Rangasthalam : 3.88Cr
👉#AVPL – 3.71Cr
👉#Pushpa – 3.41Cr
👉#SarileruNeekevvaru– 3.18Cr
👉#Srimanthudu: 2.81cr
👉#Sarrainodu: 2.74Cr
👉#F2: 2.69Cr
👉#Uppena – 2.61Cr
👉#Mirchi: 2.54Cr
👉#AravindaSametha: 2.60cr
👉#BharatAneNenu: 2.55Cr
👉#Mirchi: 2.54Cr
👉#Virupaksha: 2.38CR
👉#AttarintikiDaredi: 2.34C
👉#Aakhanda: 2.25Cr
👉#SoggadeChinninayana: 2.24Cr
👉#Dj : 2.20Cr
👉#AdiPurush – 2.13CR********
👉#JaiLavaKusa – 2.12Cr
👉#Saaho : 2.11Cr
👉#Syeraa-2.10Cr
👉#Maharshi : 2.03Cr
👉#RaceGurram : 1.92Cr~
👉#VakeelSaab – 1.90Cr
👉#BheemlaNayak- 1.90Cr

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ వరకు రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఆదిపురుష్ తర్వాత భారీగా స్లో అయినా తర్వాత ఎట్టకేలకు 10వ రోజు కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది కానీ ఇతర సినిమాలతో పోల్చితే ఇంకా చాలా వెనకబడే ఉంది. ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Adipurush 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here