Home న్యూస్ 24 గంటల్లో రికార్డులు బద్దలు!!….అల్లు అర్జున్ సంచలనం!!

24 గంటల్లో రికార్డులు బద్దలు!!….అల్లు అర్జున్ సంచలనం!!

0

     స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో… త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న మూడో సినిమా ఇది. సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ కి ఇంకా 3 నెలల సమయం ఉన్నా కానీ రీసెంట్ గా సినిమా లోని మొదటి పాటని రిలీజ్ చేశారు యూనిట్ వాళ్ళు.

సామజవరగమనా లిరిక్ తో వచ్చిన ఈ పాట కి సిద్ శ్రీరాం వాయిస్ అండ్ తమన్ సంగీతం పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం తో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది ఈ సాంగ్, యూట్యూబ్ లో కూడా తెలుగు సినిమా ల పరంగా రీసెంట్ టైం లో ఏ సాంగ్ కి కూడా…

రానంత రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సాంగ్ తొలి 24 గంటల్లో యూట్యూబ్ లో అప్ డేటెడ్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది. అంతకుముందు ఉన్న రికార్డ్ లను కూడా బ్రేక్ చేసి ఈ సాంగ్ సరికొత్త రికార్డ్ ను భారీ మార్జిన్ తో సాధించింది.

ఒకసారి తెలుగు సినిమాల పరంగా రీసెంట్ టైం లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ లిరికల్ వీడియో లను గమనిస్తే
#Samajavaragamana (#AlaVaikunthapurramuloo): 5.1M-312K**
#VachaadayyoSaami (#BharatAneNenu): 3.28M-189K
#ChotiChotibaatein (#Maharshi): 3.2M-130K
#ThisIsMe (#BharatAneNenu): 3.15Mil-187K
#RangammaMangamma (#Rangasthalam): 3.06Mil-152K
#EntaSakkaGunnave (#Rangasthalam): 3.02Mil-146K
#Peniviti (#AravindhaSametha): 2.91Mil-150K Likes
#Anaganaga (#AravindhaSametha): 2.61Mil – 144K Likes

ఇవి రీసెంట్ టైం లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకున్న లిరికల్ వీడియో లు…. అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో ని సామజవరగమనా ఏకంగా భారీ లీడ్ తో వ్యూస్ అండ్ లైక్స్ పరంగా అల్టిమేట్ రికార్డ్ లను నమోదు చేసింది. మరి ఈ రికార్డ్ ను ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here