Home న్యూస్ పుష్ప పేరిట బిగ్ రికార్డ్….ఇండియాలోనే ఫస్ట్ మూవీగా రికార్డ్!!

పుష్ప పేరిట బిగ్ రికార్డ్….ఇండియాలోనే ఫస్ట్ మూవీగా రికార్డ్!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్ 1 మిక్సుడ్ టాక్ తో రిలీజ్ అయినా కానీ ఊరమాస్ లాంగ్ రన్ ని దక్కించుకుని అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. టోటల్ రన్ లో 360 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఆల్ ఇండియా లెవల్ లోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ రీచ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

Pushpa 13 Days Total Collections

ఇప్పుడు ఆల్బమ్ పరంగా ఇండియాలో బిగ్గెస్ట్ వ్యూస్ తో మరో సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా ఓవరాల్ గా 5 బిలియన్ వ్యూస్ ని అన్ని సాంగ్స్ కలిపి యూట్యూబ్ లో అన్ని వీడియోలు కలిపి సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Pushpa 2 Weeks(14 Days) Total Collections

ఇండియన్ మూవీస్ లో ఇది బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పొచ్చు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురంలో సినిమా కూడా ఆడియో పరంగా బిగ్గెస్ట్ రికార్డు ను నమోదు చేయగా ఇప్పుడు పుష్ప పార్ట్ 1 ఏకంగా ఇండియాలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ తో రికార్డ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here