Home టోటల్ కలెక్షన్స్ 13 కోట్ల బడ్జెట్ తో తీస్తే…టోటల్ రన్ లో వచ్చింది ఇది!

13 కోట్ల బడ్జెట్ తో తీస్తే…టోటల్ రన్ లో వచ్చింది ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా తేరుకోలేదు, సినిమాను మొత్తం మీద 13 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా నాన్ థియేట్రికల్ రైట్స్ తో కొంత అమౌంట్ రికవరీ అయినా ఓవరాల్ గా నిర్మాతకి కూడా…

ఈ సినిమా నష్టాలనే సొంతం చేసిందని అని చెప్పాలి. సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 5.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 6 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన ఫైనల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

👉Nizam: 26L
👉Ceeded: 8L
👉UA: 12L
👉East: 6L
👉West: 4L
👉Guntur: 8L
👉Krishna: 7L
👉Nellore: 4L
AP-TG Total:- 0.75CR(1.40Cr~ Gross)
👉Ka+ROI- 7L
👉OS -18L
Total World Wide – 1.00CR(1.95CR~ Gross)

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్. మొత్తం మీద సినిమా 6 కోట్ల టార్గెట్ లో 5 కోట్ల మేర నష్టపోయి భారీ డిసాస్టర్ గా నిలవగా బడ్జెట్ పరంగా చూసుకుంటే భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here