Home న్యూస్ కల్కి AP-TG టోటల్ బిజినెస్….ఎపిక్ రికార్డ్ సామి ఇదీ!!

కల్కి AP-TG టోటల్ బిజినెస్….ఎపిక్ రికార్డ్ సామి ఇదీ!!

1

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లాస్ట్ మూవీ సలార్(Salaar Movie) ఊరమాస్ మూవీ…ఆ సినిమా బిజినెస్ పరంగా మైండ్ బ్లోయింగ్ అనిపించే రేంజ్ లో రేట్స్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాతో పోల్చితే కంప్లీట్ గా డిఫెరెంట్ జానర్ అయిన సైన్స్ ఫిక్షన్ జానర్ లో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ అయిన కల్కి 2898AD(Kalki2898AD Movie) మూవీ….

ఆడియన్స్ ముందుకు 27న రిలీజ్ కాబోతూ ఉండగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీతోనే ప్రభాస్ ఇప్పుడు రికార్డ్ లెవల్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బేస్ మీదే రిలీజ్ అవుతున్న సినిమా భారీ రేట్స్ ను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ను…

సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి….సినిమా అడ్వాన్స్ బేస్ మీదే రిలీజ్ అవుతూ ఉండటంతో ఒకవేళ టార్గెట్ ను అందుకోక పొతే మేకర్స్ డబ్బులను డిస్ట్రిబ్యూటర్లకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

#Kalki2898AD Telugu States Valued Business
👉Nizam: 65Cr
👉Ceeded: 27Cr
👉UA: 21Cr
👉East: 14Cr
👉West: 10Cr
👉Guntur: 12Cr
👉Krishna: 12Cr
👉Nellore: 7Cr
AP-TG Total:- 168CR

ఇదీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ రేంజ్…..తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకోవాలి అంటే 170 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సినిమాతో రెబల్ స్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

KALKI2898AD WW Pre Release Business - Break Even Target!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here