Home న్యూస్ AP-TG బిగ్గెస్ట్ 1st డే రికార్డులు…ప్రభాస్ ఊరమాస్ ఊచకోత ఇది!

AP-TG బిగ్గెస్ట్ 1st డే రికార్డులు…ప్రభాస్ ఊరమాస్ ఊచకోత ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మమ్మోత్ బడ్జెట్ మూవీ అయిన కల్కి 2898 AD(Kalki2898AD Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ప్రీ సేల్స్ ను సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజు మాస్ సెంటర్స్ లో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసింది….

అయినా కూడా మొదటి రోజు 44.86 కోట్ల ఎక్స్ లెంట్ షేర్ ని ఓపెనింగ్స్ లో సొంతం చేసుకుంది. 3 నెలల అన్ సీజన్ కి గ్రాండ్ గా ఎండ్ కార్డ్ పడి దుమ్ము లేపే స్టార్ట్ ను సొంతం చేసుకుంది…కానీ 50 కోట్ల దాకా వెళుతుంది అనుకున్నా హైర్స్ పెద్దగా లేక పోవడంతో ఆ మార్క్ ని అందుకోలేక పోయింది సినిమా….

ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ చరిత్రలో టాప్ 3 బిగ్గెస్ట్ షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది…ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ప్రభాస్ నటించిన సినిమాలు టాప్ 5 లో మూడు సినిమాలు ఉండటం విశేషం… ఒకసారి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే….

AP TG 1st Day Highest Share Movies
1. RRR Movie – 74.11CR
2. SALAAR- 50.49CR
3. Kalki 2898 AD – 44.86CR*****
4. Baahubali2- 43CR
5. Guntur Kaaram – 38.88CR
6. Sye Raa Narasimha Reddy- 38.75Cr
7. Saaho – 36.52Cr
8. Sarkaru Vaari Paata – 36.01CR
9. Adi Purush – 32.84Cr
10. Sarileru Neekevvaru – 32.77Cr
11. VakeelSaab – 32.24Cr
12. Acharya – 29.50Cr
13. Aravindha Sametha- 26.64C
14. Bheemla Nayak – 26.42CR
15. Agnyaathavaasi-26.40C
16. Vinaya Vidheya Rama-25.99C
17. Ala Vaikunthapurramuloo – 25.93Cr
18. Radhe Shyam – 25.49Cr
19. Veera Simha Reddy – 25.35CR
20. Pushpa – 24.90Cr

మొత్తం మీద అన్ సీజన్ తర్వాత కల్కి మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా ఈ ఇయర్ టాలీవుడ్ తరుపున కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న కల్కి ఇక లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ హోల్డ్ ని ఇలానే చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…ఇక లాంగ్ రన్ లో కల్కి మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here