Home న్యూస్ కల్కి 2898 AD 1st డే టోటల్ కలెక్షన్స్…రెబల్ స్టార్ మాస్ జాతర!

కల్కి 2898 AD 1st డే టోటల్ కలెక్షన్స్…రెబల్ స్టార్ మాస్ జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మమ్మోత్ మూవీ అయిన కల్కి 2898 AD(Kalki2898AD Movie) సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తో ఓపెన్ అవ్వగా తొలిరోజు కలెక్షన్స్ పరంగా కూడా మంచి జోరుని చూపించి దుమ్ము లేపే స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకుని మాస్ రచ్చ లేపింది. కొంచం అంచనాలను అందుకునే విషయంలో వెనకడుగు వేసినా కూడా ఓవరాల్ గా సినిమా…

మొదటి రోజున సాలిడ్ వసూళ్ళనే సొంతం చేసుకుంది ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల్లో 46-48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే మొత్తం మీద ఫస్ట్ డే లో సినిమా 44.86 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. మేకర్స్ హైర్స్ కి నో చెప్పడంతో ఎక్కువ మొత్తం వర్త్ షేర్ కిందే వచ్చింది సినిమా…హైర్స్ కి ఓకే చేసి ఉంటే షేర్ లెక్కలు ఇంకా పెరిగేవి…

హిందీలో ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా కర్ణాటక, తమిళ్ మరియి కేరళ అన్ని చోట్లా కూడా మంచి స్టార్ట్ ను దక్కించుకుంది. దాంతో మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 180 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా…ఇక మొదటి రోజు సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

   

Kalki 2898 AD 1st Day Total WW Collections Report(Inc GST)
👉Nizam: 19.60Cr
👉Ceeded: 5.12CR
👉UA: 5.48Cr
👉East: 3.95Cr
👉West: 2.91Cr
👉Guntur: 3.24CR
👉Krishna: 2.85Cr
👉Nellore: 1.71Cr
(1.50CR~hires in several places)
AP-TG Total:- 44.86CR(70.20CR~ Gross)
👉KA: 5.75Cr(12.10Cr Gross)
👉Tamilnadu: 2.35Cr(5.50Cr~ Gross)
👉Kerala: 1.35Cr(2.90Cr~ Gross)
👉Hindi+ROI: 12.85Cr(30Cr~ Gross)
👉OS – 29Cr(62.50Cr~ Gross)
Total WW Collections: 96.16CR(Gross- 183.20CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల మమ్మోత్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఫస్ట్ డే లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు క్లీన్ హిట్ ను అందుకోవాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 275.84 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ ఈ లాంగ్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here