టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తి చేసుకుంది. 11 రోజుల్లో రెండు రాష్ట్రాలలో సినిమా 69.33 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 93.43 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ గా గ్రాస్ 154 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక సినిమా మిగిలిన మూడు రోజుల్లో
బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయినా సినిమా అప్పటికే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. దాంతో వచ్చే కలెక్షన్స్ అన్ని బోనస్ అనే చెప్పాలి. టోటల్ గా సినిమా 2 వారాలలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Nizam: 20.83Cr, Ceeded:16.8cr, UA: 8.22cr, West:4.62cr, East: 5.35cr, Guntur: 7.71cr, Krishna: 4.74cr, Nellore: 2.58cr, AP&TS Total Share:70.85cr.. ka 9.85cr, roi 2.6cr, usa 8.8cr, row 3cr, total 24.25cr, Total 14 Days Collections 95.1cr
సినిమాను మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 91 కోట్లకు అమ్మగా సినిమా 92 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వగా సినిమా మిగిలిన మూడు రోజుల వర్కింగ్ డేస్ లో టోటల్ గా రెండు రాష్ట్రాలలో సుమారుగా..
1.52 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 1.67 కోట్ల షేర్ ని మూడు రోజుల్లో అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు వారాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 95.1 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ దిశగా వెళుతుంది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ మూడు రోజుల వర్కింగ్ డేస్ కి 3 కోట్ల రేంజ్ లో రాగా టోటల్ గా రెండు వారాల గ్రాస్ 157 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో ఎలాంటి జోరు చూపుతుంది అనేదానిపై సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకుంటుందా లేదా అన్నది తెలియనుంది.