Home గాసిప్స్ చిన్న సినిమా నే…కానీ బడ్జెట్ మాత్రం ఈ రేంజ్ లో పెట్టారు!!

చిన్న సినిమా నే…కానీ బడ్జెట్ మాత్రం ఈ రేంజ్ లో పెట్టారు!!

0

రీసెంట్ గా సంక్రాంతి రేసులో ఎంటర్ అయిన సినిమాలలో రౌడీ బాయ్స్ మరియు హీరో సినిమాలు రెండూ కూడా టాలీవుడ్ లో కొత్త హీరోలను లాంచ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు అని చెప్పాలి. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తొలి పరిచయంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా హీరో… ఎప్పుడో షూటింగ్ ను పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడో…

రావాల్సింది కానీ వేవ్ ల కారణంగా ఆలస్యం అవుతూ రాగా సినిమా ఎట్టకేలకు రీసెంట్ గా పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఆడియన్స్ ముందుకు సడెన్ గా థియేటర్స్ లో రావడానికి సిద్ధం అవ్వగా సినిమా ప్రమోషన్స్ ను ఉన్నంతలో భాగానే చేసినా…

ఫ్యామిలీలో జరిగిన ఇంసిడెంట్ ల కారణంగా మహేష్ బాబు సినిమా కి ప్రమోషన్స్ ఎక్కువ భాగం కాలేక పోయారు… ఇక సినిమా కోసం భారీగా ఖర్చు చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు అని సినిమా క్వాలిటీ చూసిన ప్రతీ ఒక్కరు గెస్ చేయడం ఖాయమని చెప్పొచ్చు… ఫస్ట్ మూవీనే అయినా కానీ క్వాలిటీ పరంగా…

బాగా మెప్పించిన హీరో సినిమా ను ఆల్ మోస్ట్ 23 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది…. క్వాలిటీ పరంగా హై స్టాండర్డ్స్ లో ఉండటం, విజువల్స్ కానీ గ్రాండియర్ కానీ, స్టార్ కాస్ట్ కానీ సాలిడ్ గా ఉండటంతో ఈ రేంజ్ లో బడ్జెట్ అయిందని అంటున్నారు…. ఓవరాల్ గా సినిమా కూడా ఫస్టాఫ్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ పై…

మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఆడియన్స్ ని ఇంకా ఎక్కువగా సినిమా ఆకట్టుకుని ఉండేది అని చెప్పొచ్చు… ఉన్నంతలో పండగ సెలవుల టైం లో పర్వాలేదు అనిపించిన హీరో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here