Home న్యూస్ బాబా రీ రిలీజ్ 4 డేస్ కలెక్షన్స్….ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ఇవి!!

బాబా రీ రిలీజ్ 4 డేస్ కలెక్షన్స్….ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ఇవి!!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 20 ఏళ్ల క్రితం మూవీ బాబా సినిమాను రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

సినిమా మొదటి రోజు తమిళనాడులో 80 లక్షల గ్రాస్ ను అందుకోగా రెండో రోజు 60 లక్షల గ్రాస్ ను అందుకోగా మూడో రోజు వర్కింగ్ డే లో 40 లక్షల గ్రాస్ ను వసూల్ చేసిన సినిమా 4వ రోజు మరోసారి 30 లక్షల దాకా గ్రాస్ ను…

వసూల్ చేసిన సినిమా టోటల్ గా 4 రోజుల్లో తమిళనాడులో సినిమా 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా ఇండియా లో సినిమా ఇప్పుడు…

టోటల్ గా 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 2.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందని సమాచారం. ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని రీ రిలీజ్ తర్వాత సొంతం చేసుకోవడం విశేషం. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here