Home న్యూస్ 835 కోట్ల బడ్జెట్….1080 ఔట్….ఊచకోత అంటే ఇదే!

835 కోట్ల బడ్జెట్….1080 ఔట్….ఊచకోత అంటే ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో అంచనాలు కొద్ది వరకు ఉన్న సినిమాగా వచ్చిన విల్ స్మిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అయిన బాడ్ బాయ్స్-రైడ్ ఆర్ డై మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి జోరుని చూపిస్తుంది.

సినిమా మొత్తం మీద 100 మిలియన్స్ కి పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. అంటే ఆల్ మోస్ట్ 835 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా అమెరికాలో సినిమా ఇప్పటి వరకు 70 మిలియన్స్ వరకు డాలర్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఇండియన్ కరెన్సీలో టోటల్ గా…

580 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా ఓవర్సీస్ లో మొత్తం మీద 60 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇండియన్ కరెన్సీలో సినిమా ఓవరాల్ గా 500 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 130 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోగా…

ఇండియన్ కరెన్సీలో సినిమా ఓవరాల్ గా 1080 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోగా ఆల్ రెడీ సినిమా బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేయగా లాంగ్ రన్ లో హాల్ఫ్ బిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో హాలీవుడ్ కి రెండు మూడు భారీ ఫ్లాఫ్స్ తర్వాత ఈ సినిమా మంచి కంబ్యాక్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here