అమరావతి: చంద్రబాబును ఆ పార్టీ నేత, బాలకృష్ణ కలిశారు. ఎన్నికల ఫలితాలపై బాలకృష్ణ చర్చించినట్లు సమాచారం. పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఓడిపోయిన తర్వాత మొదటి సారి #బాలయ్య, చంద్రబాబు కలిశారు.
బాలయ్య అలాగే చంద్రబాబు ఇద్దరు తమ తమ ప్రాంతాల్లో విజయాలను సాధించగా మిగిలిన పార్టీ లో చాలా మంది ఓడిపోయారు. నారా లొకేష్ కూడా మంగళగిరి లో ఓటమి పాలయిన విషయం తెలిసిందే, ఇలాంటి సమయంలో తెలుగు దేశం ఎలా తేరుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది.