Home న్యూస్ బాలయ్య రీసెంట్ మూవీస్ నైజాం కలెక్షన్స్….ఎపిక్ కంబ్యాక్ ఇది!

బాలయ్య రీసెంట్ మూవీస్ నైజాం కలెక్షన్స్….ఎపిక్ కంబ్యాక్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. కెరీర్ లో ఎన్టీఆర్ సిరీస్ అండ్ రూలర్ మూవీస్ లతో ఎపిక్ డిసాస్టర్లను సొంతం చేసుకుని ఆల్ టైం కెరీర్ లో లోవేస్ట్ స్టేజ్ కి వెళ్ళిన పరిస్థితి నుండి తర్వాత బాలయ్య…

బాక్ టు బాక్ భారీ హిట్స్ తో ఇప్పుడు కెరీర్ లో ఆల్ టైం పీక్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా పొలిటికల్ గా కూడా హాట్రిక్ ను నమోదు చేయడం విశేషం. బాలయ్య కి ముందు నుండి మిగిలిన ఏరియాలతో పోల్చితే నైజాం ఏరియా కొంచం వీక్ ఏరియాగా చెప్పుకునే వారు. కానీ అలాంటి ప్లేస్ లోనే ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

   

సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ నైజాం ఏరియా కలెక్షన్స్ ని గమనిస్తే… 
Balakrishna Recent Movies Nizam Area Collections
#BhagavanthKesari – 19.04CR
#VeeraSimhaReddy – 17.38CR
#Akhanda – 21.17CR
#Ruler – 2.13CR
Total Last 4 Movies collections: 59.72CR

Average 1 Movie Collections: 14.93Cr

మొత్తం మీద రూలర్ లాంటి డిసాస్టర్ తర్వాత బాలయ్య ఇక్కడ ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా లాస్ట్ 4 సినిమాల నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు ఏకంగా 59.72 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. ఇక బాలయ్య NBK109 అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరాకి సందడి చేసే అవకాశం ఉండగా ఆ సినిమా తో మరోసారి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని బాలయ్య నమోదు చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….

Bhagavanth Kesari 9 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here