Home న్యూస్ బంగార్రాజు టోటల్ బిజినెస్…ఇది రికార్డ్ బ్రేకింగ్ లెక్క!!

బంగార్రాజు టోటల్ బిజినెస్…ఇది రికార్డ్ బ్రేకింగ్ లెక్క!!

0

కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు సినిమా ఆడియన్స్ ముందుకు 14న గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు బయటికి వచ్చాయి. కాగా ఓవరాల్ గా సినిమా సాధించిన…

బిజినెస్ ఇటు నాగ చైతన్య కెరీర్ లో కానీ అటు నాగార్జున కెరీర్ లో కానీ ఆల్ టైం హైయెస్ట్ అని చెప్పాలి. ముందుగా సంక్రాంతి రేసులో పాన్ ఇండియా మూవీస్ తో పోటి ఉన్న టైం లో సినిమా బిజినెస్ చాలా వరకు తక్కువగానే జరిగింది కానీ పండగ టైం లో…

ఆ 2 సినిమాలు కూడా రేసు నుండి తప్పుకోవడంతో ఆడియన్స్ కి ఉన్న ఏకైక ఆప్షన్ గా బంగార్రాజు ఒక్కటే ఉండటంతో బయ్యర్లు ఎగబడి సినిమా రైట్స్ ని తీసుకున్నారు. ఒక సారి ఏరియాల వారిగా బంగార్రాజు సినిమా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను ఒకసారి గమనిస్తే….

👉Nizam: 11Cr
👉Ceeded: 6Cr
👉UA: 4.05Cr
👉East: 2.8Cr
👉West: 2.6Cr
👉Guntur: 3.20cr
👉Krishna: 2.70cr
👉Nellore: 1.45cr
AP-TG Total:- 33.80Cr
👉Ka+ROI: 2.15Cr
👉OS – 2.20Cr
Total WW: 38.15CR
ఇదీ టోటల్ గా బంగార్రాజు సినిమా సొంతం చేసుకున్న టోటల్ బిజినెస్ లెక్క.. మొత్తం మీద ఇద్దరు హీరోల కెరీర్ బెస్ట్ రికార్డ్ బిజినెస్ ను…

ఇప్పుడు ఈ సినిమా సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర బంగార్రాజు సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 39 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ వీకెండ్ మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ జాతర అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here