యంగ్ హీరో కార్తికేయ(Karthikeya) RX100 సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నా తర్వాత చేసిన సినిమాలతో మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సొంతం అవ్వలేదు… రెండేళ్ళ క్రితం 2 బాక్ టు బాక్ మూవీస్ చేసిన కార్తికేయ లాస్ట్ ఇయర్ తమిళ్ లో అజిత్ కుమార్…
వలిమై మూవీలో నెగటివ్ రోల్ లో నటించాడు. సోలో హీరోగా ఆల్ మోస్ట్ రెండేళ్ళ తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు సోలో హీరోగా బెదురులంక2012(Bedurulanka2012) సినిమా తో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా సినిమా ట్రైలర్ లాంటివి…
సినిమా మీద ఆసక్తిని కలిగించగా సినిమాకి ట్రేడ్ లో కూడా డీసెంట్ బిజినెస్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు మరిన్ని సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉండటంతో మరీ ఎక్కువ బిజినెస్ చేయలేదు… డీసెంట్ అనిపించేలా బిజినెస్ ను సొంతం చేసుకున్న…
బెదురులంక2012 సినిమా డీసెంట్ టాక్ ని సొంతం చేసుకుంటే ఈజీగా టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఒక సారి సినిమా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
#Bedurulanka2012 WW Business(Valued)
👉Nizam – 85L
👉Ceeded – 65L~
👉Andhra – 1.75CR~
👉KA+Roi+OS – 85L~
TOTAL WW Business – 4.10CR
Break Even – 4.50CR+
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే సినిమా 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా డీసెంట్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా ఎంతవరకు ఈ టార్గెట్ ను అందుకుని కార్తికేయకి హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.