Home న్యూస్ కెరీర్ బెస్ట్ వచ్చేది…..విశ్వక్ సేన్ లెక్క తప్పింది!

కెరీర్ బెస్ట్ వచ్చేది…..విశ్వక్ సేన్ లెక్క తప్పింది!

0

బాక్స్ దగ్గర సరైన సినిమా వచ్చి చాలా టైమే అవుతుంది…వరుస పెట్టి సినిమాలు అన్నీ ఎలక్షన్స్ వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. దాంతో సమ్మర్ సీజన్ మొత్తం తీవ్రంగా నిరాశ పరుస్తూ సాగగా ఎలక్షన్స్ ఎట్టకేలకు ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు అందరూ సినిమాల కోసం ఎదురు చూడటం స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు…

కానీ ఇలాంటి టైంలో ఈ వీకెండ్ లో ఎలాంటి పోటిలో రిలీజ్ కి సిద్ధం అయిన యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా శుక్రవారం రిలీజ్ కి సిద్ధం అయింది, కానీ కొంచం పెండింగ్ వర్క్ అలాగే ఎలక్షన్స్ ఉండటంతో ఈ సినిమా…

రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు మే ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా మంచి డేట్ ను ఇప్పుడు విశ్వక్ సేన్ మిస్ చేసుకున్నాడు అని చెప్పాలి ఇప్పుడు….ఎలక్షన్స్ ఎంటర్ టైన్ మెంట్ అయిపోవడంతో…అందరూ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న వేల…మంచి మాస్ కంటెంట్ తో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ….

అనుకున్నట్లే రిలీజ్ అయ్యి ఉంటే బాక్ టు బాక్ హిట్స్ తో జోరు మీదున్న విశ్వక్ సేన్ కి కచ్చితంగా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం అయ్యి ఉండేవి…విశ్వక్ సేన్ కూడా ఇదే అంచనా వేసి ముందు రిలీజ్ డేట్ ని కన్ఫాం చేసుకున్నా కూడా ఇప్పుడు మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు అని చెప్పాలి. 

ఇక మే 31న చాలా సినిమాలే రిలీజ్ కి సిద్ధం అయిన వేల వాటి మధ్యలో పోటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొంచం ఎక్కువ బజ్ ఉన్న సినిమానే అయినా కూడా పోటి వలన ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి….ఇక ఈ వీక్ పెద్దగా సినిమాలు లేక పోవడంతో థియేటర్స్ ఖాళీగానే ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here