Home న్యూస్ 4 డేస్ కృష్ణమ్మ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!

4 డేస్ కృష్ణమ్మ టోటల్ కలెక్షన్స్….వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సత్యదేవ్(Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma Movie 4 Days Collections) ఆడియన్స్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వీకెండ్ లో ఓకే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 4వ రోజున సినిమాకి ఎలక్షన్స్ హాలిడే దొరికినా కూడా….

అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటంతో సినిమా పెద్దగా గ్రోత్ సొంతం అవ్వలేదు కానీ ఉన్నంతలో 4వ రోజు పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 5.3 వేలకి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 23 లక్షల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకున్న కృష్ణమ్మ సినిమా మొత్తం మీద 4 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.48 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 3.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుంది.

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల దాకా ఉండగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.52 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా వర్కింగ్ డేస్ లో డీసెంట్ ట్రెండ్ ను ఇలానే చూపించగలిగితే లాంగ్ రన్ లో బిజినెస్ కి మరింత దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here