Home న్యూస్ శ్రీ విష్ణు ‘భళా తందనాన’ బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!

శ్రీ విష్ణు ‘భళా తందనాన’ బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రాజ రాజ చోర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీ విష్ణు కి తర్వాత మళ్ళీ అర్జునా ఫాల్గుణా సినిమా తో భారీ డిసాస్టర్ సొంతం అవ్వగా ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భళా తందనాన అంటూ మరో డిఫెరెంట్ మూవీ తో రాబోతున్న శ్రీ విష్ణు కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర…

సొంతం అవుతుంది అన్నది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి. ఈ సినిమా ఒకసారి సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 1.00Cr
👉Ceeded: 30L
👉AP: 1.25Cr
AP-TG Total:- 2.55CR
👉KA+ROI+OS: 15L
Total WW: 2.70CR
ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన వాల్యూ బిజినెస్….

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ లో మినిమమ్ 3 కోట్లకు పైగా షేర్ ని అయినా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తో శ్రీ విష్ణు కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here