Home న్యూస్ RRR 21…..ఆచార్య 26….దారుణం అబ్బా ఇది!

RRR 21…..ఆచార్య 26….దారుణం అబ్బా ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమా అయిన ఆచార్య కలెక్షన్స్ కోసం కష్టపడుతూ ఉంటే మరో పక్క లాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటికీ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమా లేటెస్ట్ గా 41వ రోజులో తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెంటర్స్ లో ఆచార్య కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మరో పక్క ఆచార్య సినిమా….

RRR Movie 40 Days Total World Wide Collections!

6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….ఆచార్య సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 41 వ రోజు ఆల్ మోస్ట్ 21 లక్షల రేంజ్ లో…

Acharya 6 Days Total World Wide Collections!!

షేర్ ని సొంతం చేసుకుని కొత్త సినిమా కన్నా జస్ట్ 5 లక్షలు మాత్రమే వెనక బడి ఉంది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో నిరాశ పరిచిన ఆచార్య సినిమా లాంగ్ రన్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కన్నా కూడా తక్కువ కలెక్షన్స్ ని అప్ కమింగ్ డేస్ లో సొంతం చేసుకునేలా ఉండటం విచారకరం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here