Home న్యూస్ వలిమై ఇండియన్ రికార్డ్ ఔట్…ఇప్పుడు భీమ్లా నాయక్ ఇండియా నంబర్ 1!

వలిమై ఇండియన్ రికార్డ్ ఔట్…ఇప్పుడు భీమ్లా నాయక్ ఇండియా నంబర్ 1!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఒక పాన్ ఇండియా మూవీ మరో రీజనల్ మూవీ భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి. అవే కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమా కాగా మరోటి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్…. ఈ రెండూ కూడా ఒక్క రోజు గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి….

కాగా ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో ఇవి రెండు సినిమాలే బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన సినిమాలు కాగా వీటిలో ముందుగా రిలీజ్ అయిన వలిమై మూవీ ఇండియన్ రికార్డ్ ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టించింది కానీ….

ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అయిన పవర్ స్టార్ భీమ్లా నాయక్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…. ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమాగా ముందు వలిమై సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర….

50.20 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఒక్క రోజు గ్యాప్ లో బరిలోకి దిగిన భీమ్లా నాయక్ ఆంధ్రలో పరిస్థితులు ఏమాత్రం బాలేకున్నా కానీ మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 56.50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలన రికార్డ్ కలెక్షన్స్ తో ఇప్పుడు 2022 ఇయర్ కి గాను టాప్ ఓపెనింగ్ డే గ్రాస్ మూవీగా నిలిచింది….

Bheemla Nayak 1st Day Total Collections!

ఆంధ్రలో పరిస్థితులు బాగుంటే లీడ్ ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేది అని చెప్పాలి. ఇక రాధే శ్యామ్ వచ్చే వరకు కూడా భీమ్లా నాయక్ మూవీ ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఇలానే కొనసాగే అవకాశం ఉందని చెప్పాలి. అప్ కమింగ్ డేస్ లో మరిన్ని టాలీవుడ్ మూవీస్ ఇలా డే 1 ఇండియన్ రికార్డులను తిరగరాసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here