టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీగా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకునే కలెక్షన్స్ ను అందుకోలేక పోయింది.
సినిమా వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన భోలా శంకర్ సినిమా ఏ దశలో కూడా సాధించిన బిజినెస్ ను అందుకోలేక పోయింది సినిమా… మొత్తం మీద త్వరగానే బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న సినిమా…
రీసెంట్ గా నైజాంలో పరుగును పూర్తి చేసుకున్న సినిమా ఇప్పుడు సీడెడ్ లో కూడా పరుగును కంప్లీట్ చేసుకుంది సినిమా… మొత్తం మీద సినిమా కి రాయలసీమ ఏరియాలో 12 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా…
టోటల్ రన్ లో సీడెడ్ ఏరియాలో 3.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది సినిమా… దాంతో సినిమా 12 కోట్ల బిజినెస్ లో కేవలం 3.35 కోట్లు మాత్రమే రికవరీ చేసిన సినిమా ఏకంగా 8.65 కోట్ల రేంజ్ లో నష్టాన్ని…
సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది సినిమా… ఓవరాల్ గా మెగాస్టార్ కెరీర్ లో కూడా సీడెడ్ ఏరియాలో భారీ నష్టాలను ఇక్కడ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత చిరు భారీ కంబ్యాక్ ను మెగా157 తో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.